jpkumar's aria
jpkumar's aria
  • Видео 124
  • Просмотров 5 302 379
NEE SANNIDHILO AUDIO TRACK with LYRICS
CREDITS:
Lyrics & Producer : Joshua Shaik
Music : Pranam Kamlakhar
Tune : Kavitha Shaik
Vocals : Haricharan
Keys : Stephen Devassy
Guitars : Keba Jeremiah
Veena : Haritha
Chorus : Surmukhi, Feji, Sindhuri, Aishwarya, Hemambiga, Supraja Sairam, Kavitha Illango
Recorded at 20 DB studios by Avinash , Soundtown Studios by Mithun & Vishnu
Mix & Master : A.P. Sekar at Krishna Digi Design, Chennai
Video Shoot : Don Valiyavelicham
Video Edit : Priyadarshan
Music Co-Ordinator : Vincent
Title Design : Devanand Saragonda
lyrics:
నీ సన్నిధిలో ఆనందమే - నీ సేవలోనే సంతోషమే
స్తుతులందుకో స్తోత్రార్హుడా - పదివేలలో అతి సుందరుడా
కరుణించుమా కరుణామయా - మహిమ ఘనత నీకే దేవా
1. మా హృదయాలను నీ ఆలయముగా
నీ ఆలయమే మా దాగు చోటుగా
నీ ...
Просмотров: 3 213

Видео

NEE SANNIDHILO song with LYRICS
Просмотров 2,7 тыс.2 года назад
CREDITS: Lyrics & Producer : Joshua Shaik Music : Pranam Kamlakhar Tune : Kavitha Shaik Vocals : Haricharan Keys : Stephen Devassy Guitars : Keba Jeremiah Veena : Haritha Chorus : Surmukhi, Feji, Sindhuri, Aishwarya, Hemambiga, Supraja Sairam, Kavitha Illango Recorded at 20 DB studios by Avinash , Soundtown Studios by Mithun & Vishnu Mix & Master : A.P. Sekar at Krishna Digi Design, Chennai Vid...
DAILY BREAD 4
Просмотров 3902 года назад
DAILY BREAD 4
DAILY BREAD 3
Просмотров 3912 года назад
DAILY BREAD 3
DAILY BREAD 2
Просмотров 2132 года назад
DAILY BREAD 2
VISHWASA VANITHALAM- AUDIO TRACK
Просмотров 7 тыс.2 года назад
VISHWASA VANITHALAM CREDITS: LYRICS & PRODUCER : Joshua Shaik MUSIC : Pranam Kamlakhar TUNE : Kavitha Shaik SINGERS : Sameera Bharadwaj, Sireesha B, Sreesha, Madhuri KEYS : Williams GUITARS : Sumesh Parameshwar VEENA : Haritha SITAR : Kishore TRUMPTS : Ben , Vijji MIX & MASTER : A.P. Sekar ( Krishna Digi Design Studios, Chennai ) Recorded at VGP Studios ( Chennai ) by Biju Co-Ordinator : KD Vin...
VISHWASA VANITHALAM SONG with LYRICS
Просмотров 21 тыс.2 года назад
VISHWASA VANITHALAM CREDITS: LYRICS & PRODUCER : Joshua Shaik MUSIC : Pranam Kamlakhar TUNE : Kavitha Shaik SINGERS : Sameera Bharadwaj, Sireesha B, Sreesha, Madhuri KEYS : Williams GUITARS : Sumesh Parameshwar VEENA : Haritha SITAR : Kishore TRUMPTS : Ben , Vijji MIX & MASTER : A.P. Sekar ( Krishna Digi Design Studios, Chennai ) Recorded at VGP Studios ( Chennai ) by Biju Co-Ordinator : KD Vin...
DAILY BREAD 1
Просмотров 4302 года назад
DAILY BREAD 1
Andharu nannu vidachinaa song TRACK with LYRICS
Просмотров 6 тыс.2 года назад
lyrics: అందరు నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే (2) నా తల్లియు నీవే నా తండ్రియు నీవే నా తల్లి తండ్రి నీవే యేసయ్యా (2) లోకము నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే (2) నా బంధువు నీవే నా మిత్రుడ నీవే నా బంధు మిత్రుడ నీవే యేసయ్యా (2) వ్యాధులు నన్ను చుట్టినా బాధలు నన్ను ముట్టినా (2) నా కొండయు నీవే నా కోటయు నీవే నా కొండ కోట నీవే యేసయ్యా (2) lyrics are in the video too everyone get enjoyed by listen...
Andharu nannu vidachinaa song with LYRICS
Просмотров 1,2 тыс.2 года назад
lyrics: అందరు నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే (2) నా తల్లియు నీవే నా తండ్రియు నీవే నా తల్లి తండ్రి నీవే యేసయ్యా (2) లోకము నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే (2) నా బంధువు నీవే నా మిత్రుడ నీవే నా బంధు మిత్రుడ నీవే యేసయ్యా (2) వ్యాధులు నన్ను చుట్టినా బాధలు నన్ను ముట్టినా (2) నా కొండయు నీవే నా కోటయు నీవే నా కొండ కోట నీవే యేసయ్యా (2) lyrics are in the video too everyone get enjoyed by listen...
NANNU DIDDHUMU song TRACK with LYRICS
Просмотров 11 тыс.2 года назад
NANNU DIDDHUMU song TRACK with LYRICS
NANNU DIDDHUMU song with LYRICS
Просмотров 1,2 тыс.2 года назад
NANNU DIDDHUMU song with LYRICS
MAADAAGU CHOTU song TRACK with LYRICS
Просмотров 6 тыс.3 года назад
MAADAAGU CHOTU song TRACK with LYRICS
MAADAAGU CHOTU song with LYRICS
Просмотров 4 тыс.3 года назад
MAADAAGU CHOTU song with LYRICS
YESAYYA KADHA song TRACK with LYRICS
Просмотров 1,1 тыс.3 года назад
YESAYYA KADHA song TRACK with LYRICS
YESAYYA KADHA song with LYRICS
Просмотров 4,1 тыс.3 года назад
YESAYYA KADHA song with LYRICS
Jyothirmayuni Jananam song TRACK with LYRICS
Просмотров 7 тыс.3 года назад
Jyothirmayuni Jananam song TRACK with LYRICS
Jyothirmayuni Jananam song with LYRICS
Просмотров 5 тыс.3 года назад
Jyothirmayuni Jananam song with LYRICS
ANDHALA THARA VELISENANTA song TRACK with LYRICS
Просмотров 3,8 тыс.3 года назад
ANDHALA THARA VELISENANTA song TRACK with LYRICS
ANDHALA THARA VELISENANTA song with LYRICS
Просмотров 2,1 тыс.3 года назад
ANDHALA THARA VELISENANTA song with LYRICS
sheethakalamlo song TRACK with LYRICS
Просмотров 1 тыс.3 года назад
sheethakalamlo song TRACK with LYRICS
sheethakalamlo song with LYRICS
Просмотров 6 тыс.3 года назад
sheethakalamlo song with LYRICS
RANDI RANDI RANDAYO song TRACK with LYRICS
Просмотров 4,7 тыс.3 года назад
RANDI RANDI RANDAYO song TRACK with LYRICS
RANDI RANDI RANDAYO song with LYRICS
Просмотров 6 тыс.3 года назад
RANDI RANDI RANDAYO song with LYRICS
NINGI NELA MURISEPOYE song with LYRICS
Просмотров 1,4 тыс.3 года назад
NINGI NELA MURISEPOYE song with LYRICS
SRI YESUNDU JANMINCHE song TRACK with LYRICS
Просмотров 9 тыс.3 года назад
SRI YESUNDU JANMINCHE song TRACK with LYRICS
SRI YESUNDU JANMINCHE song with LYRICS
Просмотров 1,7 тыс.3 года назад
SRI YESUNDU JANMINCHE song with LYRICS
Bethlehemu Puramulo song TRACK with LYRICS
Просмотров 6 тыс.3 года назад
Bethlehemu Puramulo song TRACK with LYRICS
Bethlehemu Puramulo song with LYRICS
Просмотров 10 тыс.3 года назад
Bethlehemu Puramulo song with LYRICS
AANANDHAM AMARA song TRACK with LYRICS
Просмотров 1,4 тыс.3 года назад
AANANDHAM AMARA song TRACK with LYRICS

Комментарии

  • @KARTHIKDARSHIGUNTA
    @KARTHIKDARSHIGUNTA 2 дня назад

    ప్రైస్ the లార్డ్

  • @avijayaavijaya3577
    @avijayaavijaya3577 6 дней назад

    Super song😂

  • @arunacheguri6175
    @arunacheguri6175 7 дней назад

    Wonderful song.. superb 👌👌

  • @ChinnariChinnari-n3u
    @ChinnariChinnari-n3u 10 дней назад

    Super nice voice sister and brother 😮

  • @BhavyaPoleti
    @BhavyaPoleti 10 дней назад

    Superr ❤❤❤

  • @HappyVinnyVlogs7154
    @HappyVinnyVlogs7154 13 дней назад

    Dairyanni ecchey paata ni share chesinandhuku thankyou! BROTHER ❤😊

  • @HgVf-q1b
    @HgVf-q1b 17 дней назад

    🙏🙏🙏🙏

  • @lovegospelgurijalavijaykum7896
    @lovegospelgurijalavijaykum7896 19 дней назад

    god bless you brother

  • @lovegospelgurijalavijaykum7896
    @lovegospelgurijalavijaykum7896 19 дней назад

    ruclips.net/video/Q5bwdAfyPv0/видео.htmlsi=sPPsBD8C5QZDGPUY do this track

  • @CherryGannepati-p6d
    @CherryGannepati-p6d 23 дня назад

    I love Jesus I love this song❤

  • @ALLISWELL999RCP
    @ALLISWELL999RCP 25 дней назад

    🎉👏🏻🙏🏻 tq

  • @priyankaarigela7886
    @priyankaarigela7886 Месяц назад

    Thandri.. Naalo teliyani bayam... Adhi povadaniki sahayam cheyandi... Please pray for me.. 🙏

  • @BusaraSangeetha
    @BusaraSangeetha Месяц назад

    Chaalaa bhagundi sister song🤍

  • @NelaptiGowthami
    @NelaptiGowthami Месяц назад

    Chala badha undhi Deva naku dairyani ivvu tandri

  • @chintuprasanna8525
    @chintuprasanna8525 Месяц назад

    నన్ను దిద్దుము చిన్న ప్రాయము - సన్నుతుండగు నాయనా నీవు కన్న తండ్రి వనుచు నేను - నిన్ను చేరితి నాయనా ||నన్ను|| దూరమునకు బోయి నీ దరి - జేర నైతిని నాయనా నేను కారు మూర్ఖపు పిల్లనై కా - రడవి దిరిగితి నాయనా ||నన్ను|| మంచి మార్గము లేదు నాలో - మరణ పాత్రుండ నాయనా నేను వంచితుండ నైతిని ప్ర-పంచమందున నాయనా ||నన్ను|| చాల మారులు తప్పిపోతిని - మేలు గానక నాయనా నా చాల మొరల నాలకించుము - జాలిగల నా నాయనా ||నన్ను|| జ్ఞాన మంతయు బాడుచేసి- కాన నైతిని నాయనా నీవు జ్ఞానము గల తండ్రి మంచు - జ్ఞప్తి వచ్చెను నాయనా ||నన్ను|| కొద్ది నరుడను దిద్ది నను నీ - యొద్ద జేర్చుము నాయనా నీ యొద్ద జేర్చి బుద్ధి చెప్పుము - మొద్దు నైతిని నాయనా ||నన్ను|| ఎక్కడను నీవంటి మార్గము - నెరుగ నైతిని నాయనా నీ రెక్క చాటున నన్ను జేర్చి - చక్కపరచుము నాయనా ||నన్ను|| శత్రువగు సాతాను నన్ను - మిత్రు జేయను నాయనా యెన్నో సూత్రములు గల్పించెను నా - నేత్రముల కో నాయనా ||నన్ను|| వాసిగా నే బాప లోకపు - వాసుడ నో నాయనా నీ దాసులలో నొకనిగా నను జెసి కావుము నాయనా ||నన్ను||

  • @mailarimallikarjuna1548
    @mailarimallikarjuna1548 Месяц назад

    ❤❤

  • @LakshmiDevi-o8m
    @LakshmiDevi-o8m Месяц назад

    🎉

  • @LakshmiDevi-o8m
    @LakshmiDevi-o8m Месяц назад

    2:10 ❤😂🎉😢😢😮😅😅😢🎉😂😂😂😂😂😂😂🎉😂😂😂😂😂😂😂😂❤❤😂🎉😢😢😮😮😅😅😅😊

  • @LakshmiDevi-o8m
    @LakshmiDevi-o8m Месяц назад

    1:08 1:09 1:10 1:11 😅 1:12 1:12 1:13 1:14 1:14 1:14 1:15 1:16 1:18 1:20 1:20 1:21 1:22

  • @bharathsujji7633
    @bharathsujji7633 Месяц назад

    lyrics: బేత్లెహేము పురములో ఒక నాటి రాతిరి ఊహలకు అందని అద్భుతము జరిగెను లోక చరిత మార్చిన దైవకార్యము కన్యమరియ గర్భమందు శిశువు పుట్టెను అహహ్హ ఆశ్చర్యము ఓహోహో ఆనందము రారాజు యేసు క్రీస్తు ని జననము అహహ్హ ఏమా దృశ్యము ఓహొహ్హో ఆ మహత్యము సర్వోన్నతుని స్వరూపము ప్రత్యక్షము ధన్యులం హీనులం మనము ధన్యులం దైవమే మనల కోరి దరికి చేరెను మనిషిగా మన మధ్య చేరే దీన జన్మతో పశువుల తోట్టెలోన నిదుర చేసెను అంటు బాల యేసుని చూడ వచ్చి గొల్లలు మనకు శిశువు పుట్టెనంటూ పరవశించిపోయిరి పుట్టెను యూదులకు రాజు పుట్టెను వెతికిరి ఆ రాజు జాడ కొరకు వెతికిరి నడిపెను ఆకశాన తార కనపడి నిలిచెను యేసు ఉన్న చోటు తెలుపెను తడవు చేయకొచ్చిరి తూర్పు దేశ జ్ఞానులు యేసు చెంత మొకరించి కానుకలర్పించిరి దొరికెను రక్షకుడు మనకు దొరికెను తోడుగా ఇమ్మనియేలు మనకు దొరికెను దేవుని ప్రేమయే ప్రత్యక్షమాయెను యేసుని రూపమే మనకు సాక్షము యేసు జన్మ నింపేను లోకమంతా సంబరం నింపెను నిరీక్షణ కృపయు సమాధానము

  • @beulahjakkula5064
    @beulahjakkula5064 Месяц назад

    Beautiful music 🎶🎵

  • @beulahjakkula5064
    @beulahjakkula5064 Месяц назад

    Wonderful n meaningful song

  • @blessedpersons9544
    @blessedpersons9544 Месяц назад

    Praise lord brother Shor Duniya mein ye hogaya by jaago music track Kavali bro

  • @VVijaya-t5h
    @VVijaya-t5h Месяц назад

    Ragam chala chala bagundhi. Mi amma. Yilagy padi vuntundhi. 🙏

  • @MaheshUma-g7z
    @MaheshUma-g7z Месяц назад

  • @meggiqc9339
    @meggiqc9339 2 месяца назад

    தாற வெளிசிந்தி ஆ நீங்கிலோ தரணி முறிசிந்தி தூத வச்சிந்தி சுவர்த்தனு மாகு தெளிப்பிண்டி (2) ராஜுலகு ராஜு புத்தாதானி யூடுல ராஜு உடைஞ்சாதானி (2) ||தாரா|| மந்தனு விடாச்சி மம்முனு மரச்சி மேமந்தா கலிசி வெள்ளமுலே ஆ ஊரிலோ ஆ பாகலோ ஸ்துதி கானாலு பாடமுலே (2) சந்தோஷமே இக சம்பரமே லோக ரக்ஷன ஆனந்தமே ஸ்தோத்ரார்பனே மா ராராஜுகே இடி கிறிஸ்துமஸ் ஆற்பாதமே ||தாரா|| பங்காரமுனு சாம்பிராணியு பொலம்புனு தெச்சமுலே ஆ யிந்திலோ மா காந்திதோ நினு கனுலாரா காஞ்சமுலே (2) மா இம்மானுயெழுவு நீவேனனி நினு மனசாரா கொலிச்சாமுலே மா யூடுல ராஜுவு நீவேனனி நீ ஞானபராச்சி போகிடாமுலே

  • @tharungillela1426
    @tharungillela1426 2 месяца назад

    💜💜💜💝💝🕊️🕊️🤍🤍✝️🤍🤍🕊️🕊️💝💝💜💜💜

  • @tharungillela1426
    @tharungillela1426 2 месяца назад

    💜💜💜💝💝🕊️🕊️🤍🤍✝️🤍🤍🕊️🕊️💝💝💜💜💜

  • @VamsiBhumi-r5b
    @VamsiBhumi-r5b 2 месяца назад

    Supeer bro chala baga padaru

  • @prasadkavuru3201
    @prasadkavuru3201 2 месяца назад

    ❤❤❤❤❤❤❤❤❤❤😊😊😊😊😊❤❤❤❤❤❤😊😊😊😊😊

  • @ashajohn93
    @ashajohn93 2 месяца назад

    నజరేతు పట్నాన నాగుమల్లె ధరణిలో యోసేపు మరియమ్మ నాగుమల్లె ధరణిలో హల్లెలూయా (x4) మేము వెళ్లి చూచినాము స్వామి యేసు నాదుని ప్రేమ మ్రొక్కి వచ్చినాము మా మనంబు లలరగ బెత్లేహేము పురములోడన బీద కన్య మరియకు పేదగ సురూపు దాల్చి వెలసె పశుల పాకలో పేద వడ్ల వారి కన్య మరియమ్మ ప్రేమ గల యేసు తల్లి మరియమ్మ ప్రేమ గల యేసు తల్లి పేరెల్లిన దేవ దేవుడే యేసయ్య ప్రేమ గల అవతారం స్వర్గ ద్వారాలు తెరిచిరి యేసయ్య స్వర్గ రాజు పుట్ట గానే యేసయ్య స్వర్గ రాజు పుట్ట గానే సరుగున దూతల్ వచ్చిరి యేసయ్య చక్కని పాటల్ పాడిరి నువు బోయే దారిలో యెరూషాలేము గుడి కాడ అచ్చం మల్లె పూల తొట యేసయ్య దొడ్డు దొడ్డు బైబిలు దోసిట్లో పెట్టుకొని దొరొల్లే బయిలెల్లి నాడే యేసయ్య రాజులకు రాజు పుట్టనన్నయ్య రారె చూడ మనం ఎల్లుదాం అన్నయ్య తారన్ జూచి తూర్పు జ్ఞానులాన్నయ్య తరలి నారె బెత్లహేం అన్నయ్య పద ర పోదాము రన్న శ్రీ యేసుని చూడ పద ర పోదాము రన్న శ్రీ యేసన్న నట లోక రక్షకుడట శ్రీ యేసన్న నట లోక రక్షకుడట లోకులు అందరికయ్యొ ఏక రక్షకుడట లోకులు అందరికయ్యొ ఏక రక్షకుడట పద ర హెయ్ పద ర హెయ్ పద ర పోదాము రన్న శ్రీ యేసుని చూడ పద ర పొదాము రన్న

  • @najareyanandamuri2882
    @najareyanandamuri2882 2 месяца назад

    Never overtake this lyrics and that grace sppr.

  • @kannekantivenkanna9764
    @kannekantivenkanna9764 2 месяца назад

    amen

  • @anupriya840
    @anupriya840 2 месяца назад

    Nazareth Patnana Nagumalle Dharani Joseph Mariamma Nagumalle Dharani in "2" Hallelujah... Hallelujah.."4" ooo... ooo... ooo..."2" 1.. We went and saw Swami Jesus Nadhu"2" We have come to love... Ma Manambu Lelaruga.."2" 2.. in the city of Bethlehem To the Poor Virgin Mary"2" Pedadasu forms "2" in Glowing Peas Their thanks to the poor- Mariamma - loving Mother of Jesus Mariamma - loving Mother of Jesus Namely God is God - Isaiah - Love Incarnate "2" 3.. The gates of heaven are open Isaiah is the King of Heaven At birth.. Isaiah is heaven the king At birth.. Sarguna Doothal came Isaiah Chakkani Patal padiri"2" 4.. On the way you go Temple of Jerusalem "2" Atcham Mallepulatota - Isaiah "2" Dodu Doddu Bibles in Dositlo put "2" Dorolle Bayalellinare Jesus.. Kings have kings"2" Rare Juda Manamelludamannayya"2" Taran Juchi East Gnanulannayya"2" move Bethlehem"2" Padara podamuranna "Judas of Jesus" 2 Sri Yesanna is an actor "2" to save the world Lokalandari Kayo Being the only savior"2" Padara hey... Padara hey…. Podamuranna.. Shri Yesuni Juda.."6"......

  • @AmmaraboinaVijitha
    @AmmaraboinaVijitha 2 месяца назад

    🙏🙏🙏🙏🙏

  • @pavansaiyala4949
    @pavansaiyala4949 2 месяца назад

    Super I like the song

  • @nagamaniuppalapati7563
    @nagamaniuppalapati7563 2 месяца назад

    🎉🎉🎉🎉

  • @ArjunTimothy
    @ArjunTimothy 2 месяца назад

    Very good song దేవుని బట్టి మనము ఆనందంచాలి god bless you.

  • @devach6873
    @devach6873 2 месяца назад

    Very very very very very very nice song

  • @SagarMekala-jx2vl
    @SagarMekala-jx2vl 2 месяца назад

    ❤❤❤❤😢😢😢😢😢😮😮😮😮😮😊😊😊😊😊

    • @SagarMekala-jx2vl
      @SagarMekala-jx2vl 2 месяца назад

      ❤❤❤❤❤❤❤❤❤❤😢😢😢😢😢😢😢😢😮😮😮😮😮😮😮😮😮😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😂😂❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😂😂😂😂❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊

  • @nagarjunab3020
    @nagarjunab3020 2 месяца назад

    Praise god

  • @MalleswariKaram
    @MalleswariKaram 2 месяца назад

    Hi

  • @ParnaParna-s5i
    @ParnaParna-s5i 2 месяца назад

    Good song Anna Tq devvuniki mahima kalugunugaka❤

  • @RDeepa-pj3xs
    @RDeepa-pj3xs 3 месяца назад

    👌❤

  • @sanjeevilavanya7995
    @sanjeevilavanya7995 3 месяца назад

    Chala baga padaru brother

  • @PremanandhamGotipakala
    @PremanandhamGotipakala 3 месяца назад

    ❤❤

  • @jedidiahm3670
    @jedidiahm3670 3 месяца назад

    PRAISE THE LORD NEW SONG CHALA BAGANUI NEE VOICE CHALA BAGANUI GOOD MUSICIAN I LOVE U THIS SONG SO MUCH JESUS TOUCH MY HEART JESUS WITH U ALWAYS YOUR FAMILY BLESSED SONG 💅👍🙌🤝🤲🧎🕎🙏✝️🪗🪘🪕❤️🎤👋🛐🙇🎺🎹👏🤗👌💯🥁🎷🎸🎻⛪

  • @SudhirSudhir-he8ix
    @SudhirSudhir-he8ix 3 месяца назад

    Pata. Chala chala. Bagundhi. Brad har

  • @madhuchappidi6327
    @madhuchappidi6327 3 месяца назад

    🎉❤❤❤❤❤

  • @prabhakarn600
    @prabhakarn600 3 месяца назад

    సార్ ఈ పాటకి ట్రాక్ ఉంటే పెట్టండి